Header Banner

ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

  Sun May 25, 2025 13:06        Politics

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ఉపఎన్నికలు గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.


గుజరాత్ లోని కడి, విసవడార్.. కేరళ లోని నిలంబూర్.. పంజాబ్ లోని లూధియానా.. వెస్ట్ బెంగాల్ లోని కలిగంజ్ లో ఈ ఉపఎన్నిక జరగనుంది. ఈ స్థానాలు ఇటీవల ఎమ్మెల్యేల రాజీనామాలు, మరణాలు, అనర్హతలు వంటి కారణాల వల్ల ఖాళీ అయ్యాయి. దీంతో నియమిత వ్యవధిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఈ ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!


షెడ్యూల్ వివరాలు..


జూన్ 2: నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ

జూన్ 3: నామినేషన్ల పరిశీలన

జూన్ 5: నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు

జూన్ 19: ఐదు నియోజకవర్గాల్లో ఓటింగ్

జూన్ 25: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

 

newproject-2025-05-25t115313-311-1748154285.webp

 

ఈ ఉపఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారిగా జరుగుతుండడం.. అలాగే తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు, బీహార్ శాసన మండలి ఎన్నికల ముందు జరగనున్న తరుణంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ ఎన్నిక స్వల్ప పోటీకి దారితీస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ, తృణముల్, ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశముంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #ByeElections2025 #ECISchedule #AssemblyElections #IndianPolitics #ElectionCommission #VotingDay